STORYMIRROR

Myadam Abhilash

Classics

3  

Myadam Abhilash

Classics

పల్లె

పల్లె

1 min
163

పద్యం:

పల్లెటూరి పసిడి పైరు పంటలె కాదా

పంట మారి పాయె ప్లాటు లాగ

పనులు లేక పల్లె కన్నీరు గామారె

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!

భావం:

తల్లీ భారతీ! పల్లెటూరికి పంట పొలాలు బంగారం వంటివి కదా! కానీ పంటలన్నీ ప్లాట్లు లాగా మారిపోయాయి. పనులు లేక పల్లె జనం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


Rate this content
Log in

Similar telugu poem from Classics