తుఘ్లకుల రాజ్యం
తుఘ్లకుల రాజ్యం
పదిహేడు బాషలు నేర్చి
రజకర్ల కాల్లు విరచి
సిలింగు లొ తనపర బెదం మరచి
పాతలాన ఉన్న భారతవనిని ఒడ్డు చెర్చి
న పాములపర్తి వారికి చెప్పకండి
పాలకుల కన్నులు విప్పి
తన ప్రాణం త్రునమని చెప్పి
ఆంధ్రొడి పరువు నిలిపి
ఆ శ్రీరాములయ్యకు చూపకండి
అస్మదియులకు కాపు కాసి
తస్మదియుల అంగడిలొ వేలం వెసి
భవిష్యతు అందకారం చెసే
ఈ తుఘ్లకుల వెక్కిళి రాజ్యం
ఓ అంధ్రొడా