చదువు
చదువు


పంతులూ, ఓ బతకలెని బడి పంతులూ
ఎమి చెప్పి నెర్పావు చదువులు
ఎక్కడ కనపడవే ఆ విలువలు
అయినా మరువలేకున్నా నీ మాటలు
బతకడం చెతకవట్లేదు ఓ బడి పంతులూ
పంతులూ, ఓ బతకలెని బడి పంతులూ
కులాలు ఒకటంటివే ఎందుకు కుల సంఘాలు
మతాలు ఒకటంటివే ఎందుకు మత మార్పిడులు
చదువు విలువంటివే ఎందుకు దానికి రుపాయులు
విలువలు చెత్తకుప్పకు చెరనె ఓ బడి పంతులూ
పంతులూ, ఓ బతకలెని బడి పంతులూ
చిరిగిన చొక్క చెస్తొంది నవ్వుల పాలూ
ఆకలి కదుపు తొక్క మంతొంది తప్పు దొవలు
కాని వదలి వెల్లవే నువ్వు నెర్పిన విలువలు
రాని చావుని అనుభవిస్తా గర్వంగా
కాని ఎన్నటికి రానిని నీకు మాట ఓ బడి పంతులూ