ఓ చిత్రకారుడా
ఓ చిత్రకారుడా

1 min

396
ఆకాశం చీల్చుకు పుట్టిన ఎర్రటి రవి కిరణం
విరగ పూసిన తెల్లటి మల్లె పరిమలం
బండ రాల నడుమ నది నాట్యం
దోర జామపండు కొరుకుతున చిలకలు
సకి కౌగిలుకై నాట్యమాడుతున నెమలు
చెంగు చెనుగున పరిగెతు జింకలు
ఇన్ని అందాలు కాదని
చిత్రంచనె రాజు గారి డాంబాలు
ఓ చిత్రకారుడా
ఎనుగులకు మాటలు రావన
గుర్రాలకి గుర్తు ఉండదన
ఆ పులి రక్తంతొ రంగులెస్తివి
మనిషి మనుగడకి మరకలు మిగిలిస్తు