STORYMIRROR

THOUTAM SRIDIVYA

Inspirational

5  

THOUTAM SRIDIVYA

Inspirational

సంకల్పమే బలం

సంకల్పమే బలం

1 min
393

చిన్న వయసులో నీ కవిత సంకల్పం మెట్టు మెట్టు గా ఎదగాలి..


నీ కష్టం కవితలు గా

నీ బాదే పదాలు గా

నీ కన్నీరే అక్షరాలు గా

నీ కలమే నీకు ఆయుధం గా

నీ పదమే నీ విమర్శకులకు సమాధానం గా

నీ చెమట చుక్క నీకు దహపు బిందువు గా

నీ అడుగే స్వర్ణ మై వెను తిరిగకుండా


ఇక నుండి నువు నడిచే దారిలో లో ముళ్ళే మల్లెలు గా..


ఆకాశమే గొడుగు గా

నేలే నీ రహదారి గా

వాన చినుకే నీకు అక్షింతలు గా.

నువు ఊపిరే నీకు నీశ్వాస గా..

నీ చలనం ఘల్లున ఒక సంకల్పం గా మోగాలి..


అని

మనస్పూర్తి గా..


ఆశీర్వదిస్తూ.......!


నీ సంకల్పమే నీకు బలం అవ్వాలి ....


ఇట్లు


నీ ప్రియ మిత్రుడు!


Rate this content
Log in

Similar telugu poem from Inspirational