STORYMIRROR

THOUTAM SRIDIVYA

Tragedy

5.0  

THOUTAM SRIDIVYA

Tragedy

అర్థరహితం

అర్థరహితం

1 min
271

అర్థం చేసుకునే వారే లేరు..

అపార్థం చేసుకునే వాళ్ళు ఎందరో....

మనసుకు లేదే విలువ

మనిషికి లేదే ఓర్పు!...

మాటకు లేదే విలువ...

కన్నీరా!

నిను చేసింది కలువల మున్నీరు!.

మాట మౌనమై గుండె లను చీల్చేను బాధ అయి ....

అన్నిటికీ సమాధానం మౌనమేన ఓ చెలిమి వో ...?...

బాధ తీరే మార్గం లేదా...!

ఆదుకునే స్నేహం లేదా...! 

అర్థం చేసుకునే మనసు లేదా..!


అవగాహన లేమా!

ఆలోచన లేని తనమా!


మిత్రమా!!

సోదరా!!!

సోదరి!!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy