STORYMIRROR

THOUTAM SRIDIVYA

Inspirational

4  

THOUTAM SRIDIVYA

Inspirational

కేవలం నువ్వే

కేవలం నువ్వే

1 min
287

నా కవితా సంకల్పం 

కేవలం నువ్వే


నా కవితా గమ్యం

కేవలం నువ్వే


నా కవితా అక్షరం

కేవలం నువ్వే


నా కవితా దృక్పథం

కేవలం నువ్వే


నా కవితా కళానిధి

కేవలం నువ్వే


నా కవితా ప్రక్రియ

కేవలం నువ్వే


నా కవితా గమనం

కేవలం నువ్వే


నా కవితా సాముహం

కేవలం నువ్వే


నీ కవితా ఆశయం 

తార జువ్వ లాగా ఆకాశం అంచుల దాటి...

శిఖర కీర్తి ప్రతిష్టలు నింపుకుని రావాలని ఆశిస్తూ.




నీ

ప్రియ నేస్తం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational