STORYMIRROR

THOUTAM SRIDIVYA

Inspirational

4  

THOUTAM SRIDIVYA

Inspirational

గతమే..!కానీ ! ప్రస్తుతం

గతమే..!కానీ ! ప్రస్తుతం

1 min
314

ఇది నా గతం అని చెప్పుకునే స్థాయి నుండి

అది నా గతమా అనే పదానికి వ్యత్యాసం ఉన్నట్లే....


జరిగిన గతం కొన్ని పాఠాలు నేర్పింది.

జరుగుతున్న ప్రస్తుతం అమలు చేస్తుంది...


అయిన అనుకోకుండా ఆ గతం లాంటిది ప్రస్తుతం లో ఎదురు అయితే....


మనిషి నీ పోలిని మనుషులు ఉన్నట్లు గానే..


గతం నీ పోలిన గతం ఉంటది అని

తనని చూసిన తర్వాతే తెలిసింది....


అది తన ప్రస్తుతం

కానీ

ఇది నా గతం!


నా గత జీవిత ప్రశ్నలే

తన ప్రస్తుత జీవితం కి సమాధానాలు కావాలి....


ఎదురు గాలి లాంటిది వస్తె తల కిందకి,కళ్ళు మూసుకుంటూ తెరుచుకుంటున్నట్లు గా...

ఉన్న ప్రస్తుతానికి..


ఎదురు తిరిగి నిలవడం కంటే..


ఓపిక గా సమయం కోసం వేచి చూడడమే మిన్న ...



నీ గమనం గాలి కంటే వేగంగా ఉండాలి

నీ ఆలోచన శక్తి కి ఎంతటి వారు అయిన తలోగ్గాలి...

నీ మేధస్సు అతీతం.

నీ సంకల్పం అద్బుతం..

నీ ధ్యేయం ఒక మార్పు కావాలి.


నీ జీవితం ఒక చరిత గా చేపుకుంటు

నీ విమర్శకులకు సమాధానం గా నిలవాలి...


అప్పుడే అది

గత ప్రస్తుత వ్యత్యాసం అవుద్ది..


అది మళ్లీ నేనే చరిత్ర గా రాయాలి...


ఇట్లు


నీ ప్రియ స్నేహితుడు....


Rate this content
Log in

Similar telugu poem from Inspirational