STORYMIRROR

THOUTAM SRIDIVYA

Fantasy Inspirational

4  

THOUTAM SRIDIVYA

Fantasy Inspirational

ప్రేమ

ప్రేమ

1 min
404

ప్రియతమా

పువ్వు తో చుపించిన నా ప్రేమ వాడిపోయేది కాదు..

కళంతో రాసిన కరిగిపోయేధీ కాదు...

గాలి లో గమనమై..

నీటిలో ఒడనై.....

నిప్పుల్లో మంచునై...

ఆకాశం లో చుక్కలనై...

భూమి మీద పచ్చని పరనినై..

పంచభూతాల ప్రణమై నిలిచిపోయేదె .....

నా ప్రేమ.......

కారణాలతో కల్చేయకు...

కన్నీళ్ళతో కుల్చేయకు..

మౌనంతో మసిచేయకు..

కలే నీ కట్టే చివరి వరకు..

నా ఊపిరి నేకే అంకితం...


నా సఖియా....


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy