Deekshitha B
Romance Fantasy
నా మదిలో ఈ క్షణం
చేస్తున్న నీకై నిరీక్షణం
అంగీకరిస్తే తక్షణం
ఆనందింపజేస్తా అనుక్షణం
తపిస్తుంటా నీకై క్షణ క్షణం
కలవరమాయే మదిల...
వాన జల్లే కురిసెనమ్మా వరదలా వరవడితో వలపుముల్లే గుచ్చెనమ్మా మది ఉరవడితో వాన జల్లే కురిసెనమ్మా వరదలా వరవడితో వలపుముల్లే గుచ్చెనమ్మా మది ఉరవడితో
కల కనుమరుగవునే అలలా తీరం చేరకనే పూల గంధం పురివిప్పునూ ఎవరు కోరకనే కల కనుమరుగవునే అలలా తీరం చేరకనే పూల గంధం పురివిప్పునూ ఎవరు కోరకనే
కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాకనే కలవరమే కదా పోకళ్ళలో పొదివిన ప్రేమకూ కలకలమే కాదా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాకనే కలవరమే కదా పోకళ్ళలో పొదివిన ప్రేమకూ కలకలమే కాదా
ఎడారిలోను ఎడద కోరిక ఎన్నడు తొలగిపోదులే ఎడారిలోను ఎడద కోరిక ఎన్నడు తొలగిపోదులే
మేఘమా కురిసిపోవా ఖుషీ చేయను దేహమా తడిసిపోవా తన్మయించను మేఘమా కురిసిపోవా ఖుషీ చేయను దేహమా తడిసిపోవా తన్మయించను
ఏదో ఏదో వైనం ఎదనే తడిమి చూసే అదో అదో మైకం మదినే అదిమి వేసే ఏదో ఏదో వైనం ఎదనే తడిమి చూసే అదో అదో మైకం మదినే అదిమి వేసే
ప్రేమ ప్రేమ
ఏదురుగా నిలిచాం ఒకరికొకరిగా మౌనంగా ఏదురుగా నిలిచాం ఒకరికొకరిగా మౌనంగా
ఎవరికోసం ఎదురు చూసావు ఎదలో తలచి ఎందుకోసం వేచావు ఏమరక మదిలో వలచి ఎవరికోసం ఎదురు చూసావు ఎదలో తలచి ఎందుకోసం వేచావు ఏమరక మదిలో వలచి
ఎక్కడిదో ఆ అందం మనసుకే గాలం వేసింది ఎక్కడిదో ఆ అందం మనసుకే గాలం వేసింది
కలిగేను కల ఒకటి కదలి ఎదలోనా కవనమై కలిగేను కల ఒకటి కదలి ఎదలోనా కవనమై
అందంగాఎగురుతూ మనసున్నమనుషులకు కనులకువిందుచేయమని రెక్కలిచ్చిరెక్కలకురంగులిచ్చి అందంగాఎగురుతూ మనసున్నమనుషులకు కనులకువిందుచేయమని రెక్కలిచ్చిరెక్కలకురంగు...
గురి చేరాలంటే నలుగురి తోడ్పాటూ కావాలి గురి చేరాలంటే నలుగురి తోడ్పాటూ కావాలి
మయూరమా మదిని దోచిన వలపు వయారమా ఆహార్యమూ చూడగనే ఎదలో ఏదో యవారమా మయూరమా మదిని దోచిన వలపు వయారమా ఆహార్యమూ చూడగనే ఎదలో ఏదో యవారమా
వలపంతా వర్ణించను వరసైనవాడే కావాలిగా మనసంతా చిత్రించనూ మదనుడే రావాలిగా వలపంతా వర్ణించను వరసైనవాడే కావాలిగా మనసంతా చిత్రించనూ మదనుడే రావాలిగా
కూర్చుండనీయదు కూరిమినే కూర్చుండనీయదు నిల్చుండనీయదు నీలో వలపు కూర్చుండనీయదు కూరిమినే కూర్చుండనీయదు నిల్చుండనీయదు నీలో వలపు
తొలిసారి చూసాక తెరలేపే ఆ తెమ్మెర ఈలేసి ఎగిరే మనసు చిటారు కొమ్మన తొలిసారి చూసాక తెరలేపే ఆ తెమ్మెర ఈలేసి ఎగిరే మనసు చిటారు కొమ్మన
నిన్నటి కలలు ఏమయ్యాయి వడసి పట్టను సన్నటి కలతలూ కారణమేగా విడిచిపెట్టను నిన్నటి కలలు ఏమయ్యాయి వడసి పట్టను సన్నటి కలతలూ కారణమేగా విడిచిపెట్టను
వెన్నెల రేయి తెచ్చేను ఎదలో చల్లని హాయి కన్నుల వన్నెలు కలబోసి పలవరించే వేయి వెన్నెల రేయి తెచ్చేను ఎదలో చల్లని హాయి కన్నుల వన్నెలు కలబోసి పలవరించే వేయ...
గుచ్చి గుచ్చి చూడగ గుర్రాలయినే కోరికలు గుచ్చి గుచ్చి చూడగ గుర్రాలయినే కోరికలు