STORYMIRROR

THOUTAM SRIDIVYA

Fantasy

4  

THOUTAM SRIDIVYA

Fantasy

మారుతున్న కాలమా!!!

మారుతున్న కాలమా!!!

1 min
321

మారుతున్న కలామా

మారుతున్న మనిషికి కి పెరిగిన స్వార్ధపు అహకరంమా!!!


బేధాలు పెరుగుతున్న సామాజిక ప్రపంచమా!!


సకల చరాచర సృష్టికి మూలమే అనుమానం గా మారిన సమాజపు పోకడ లో మునిగిన బేధభిప్రయామా!!!


స్వార్థం వదలని విక్రమార్కుడిలా మారిన

మనిషి వా,


బేధం వదలని మహా ఋషి వో..


దేవుడు ఉన్నది లోకం కోసం


ఆ దేవుడి కి కూడా బేధం,కులం పెత్తి చిచ్చు పెట్టుకునే...

నవ యువ సమజామా...


నా నమసుమాంజలిలు!!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy