శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి
Fantasy
ద్విపదలు
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
133. నేనొక వజ్రాన్ననేగా...!
దాచేశావు గుండెల్లో...!!
134. మనసుకి అలసటుండదు...!
అల్లాడుతూనే ఉంటుంది...ప్రేమ కోసం....!!
135. గడ్డిపూవైనా పరిమళమే...!
పూసింది మనసుకొమ్మకైతే...!!
Classics Classics
Love Love
Romance Romance