STORYMIRROR

BETHI SANTHOSH

Fantasy

4  

BETHI SANTHOSH

Fantasy

నువ్వు నేను

నువ్వు నేను

1 min
306

మనసు హృదయం 

రెండు గా పదాలు కానీ ఉండే చోటు ఒక్కటే.

ఇష్క్ ప్యార్

రెండు గా పదాలు

కానీ అర్థం ఓక్కటే.

దూరం దగ్గర 

రెండు గా పదాలు

కానీ గమ్యం ఒక్కటే.

మంచి చెడు

రెండు గా పదాలు

కానీ చూసే చూపు ఒకటే.


నువ్వు నేను

రెండు గా వేరే మనుషులం

కానీ ఇద్దరం ఒక్కటే

మన మనసులు,ఆలోచనలు అన్ని ఒక్కటే


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy