STORYMIRROR

BETHI SANTHOSH

Fantasy

3  

BETHI SANTHOSH

Fantasy

వంకర తింకర

వంకర తింకర

1 min
1

వంకర తింకర రోడ్ల ప్రయాణం
తింకర వంకర స్పీడ్ బ్రేకర్సలో
అతుకుల రోడ్లు గతుకుల బతుకులు
షార్ట్ కట్ అంటూ ఊరంతా తిరిగే వైనం..
సాఫ్టువేర్ జాబ్ అంటూ ఫ్లైఓవర్ల ,అండర్ పాస్ ల లో పరిగెత్తే ఆ ట్రాఫిక్ హోరు .

ఊరంత తిరిగి ఓపిక లేని 
ఇల్లే మరిచిి ఒళ్లే కరిచి..

శనివారపు సెలవు కోసం 5 రోజులు పని చేసే..

మీ సాఫ్టువేర్ కొలువల మెదడు పోయి..
ఆరోగ్యం పోయిన 

మీ అందరికీ అంకితం..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy