ఇట్లు ఇక ఇట్లే
ఇట్లు ఇక ఇట్లే
భాగ్యనగర వీధుల్లో
ఓరుగల్లు పోకడ తో
విర్రవీగిన ఆలనాటి జ్ఞాపకాల్లో తెలీయాడుతూ
పొట్టకూటి కై పరిగెత్తిన ఆ మధురిమల్లో ఆ సప్తస్వర వాహనాల శబ్దంలో
అలుపు ఎరగని నడవడిక లో కాలం గడిపిన ఆ రోజులు అలా గుర్తు చేసుకుంటూ...
ఈ దుమాశకుట ప్రయాణం లో అలా కొండల నడుమ పచ్చని చెట్ల నడుమ ప్రయాణిస్తూ...
ఆ మధురమైన జ్ఞాపకాల్లో ...
అలా సేదతీరిన ...
ఇట్లు
ఇక ఇట్లే...
