STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

4  

BETHI SANTHOSH

Tragedy

అబద్ధపు నిజం

అబద్ధపు నిజం

1 min
1

ఒక అబద్ధం నీ పదే పదే చెప్తే అది నిజం కాదు..
నిజాన్ని అబద్దం అనుకునే పోకడలో..
చెప్పుడు మాటల అబద్ధాలే నిజాలుగా నడుస్తున్న నడవడి లో..

నిజం మరచి,అందమైన అబద్దమే..నిజం నిర్ధారణ కి రాని రుజువు లా.పూనుకుని..

నిజ అబద్దమే..
అబద్ధపు నిజమే...

లోకపు పోకడే ఒకటి..
నిజానికి జాప్యం ఎక్కువ
అబద్ధానికి తొందర ఎక్కువ...

నేటి 
నిజ అబద్దమే..
రేపటి
అబద్ధపు నిజము!

ఇట్లు
ఒక నిజపు అబద్దం!!?
అబద్ధపు నిజం!?!


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar telugu poem from Tragedy