ఓ కలపు కావ్యము
ఓ కలపు కావ్యము
ఇది తన చివరి కావ్యం అని
కవి మది లో తలుస్తూ మాటలే రాతలు గా రాస్తూ
కాలము తో కలము నీ కలగలిపి రాస్తున్న ఇ కావ్యమునకు
మాటలు రాక
పదాలు రాక
పదనిసల స్వరాల మదిలో గుసగుసలాడుతూ
ఊహల ఉయ్యాలో ఊగుతూ రాస్తున్న ఇ కార్యరూపానికి పేరు ఏమీ పెట్టాలో తెలియక ముగించించన ఇ సంకట రాతలే ఇ మధుర కావ్యం
ఇట్లు
ఇ
ఓ కలపు కావ్యము
