STORYMIRROR

BETHI SANTHOSH

Thriller

4  

BETHI SANTHOSH

Thriller

ఓ నాస్తిక శివ భక్తుడు

ఓ నాస్తిక శివ భక్తుడు

1 min
5

అది లేని నేను వ్యసనం
నువు లేని నేను వ్యర్థం.
వ్యర్ధ వసనపు గాలి లో నేను మలినం.
వెలుగు లేని జటిలం..
గాలి కన్న వేగపు మహిషం..
హలహాలము తాగిన శంకర ఏంటి ఇ సంకటమ్..
ఎందుకు ఇ సంఘటితం..

సంకట స్థితిగతి ల
ప్రాణాల చలగాటం ఆటగద
నీకు హర హర 
భవహార...
ఇది నా ఊపిరి నీకు ఊపిరి లో కలుపుకో ..
ఓ ప్రాణం సిద్ధం!!!

ఇక సెలవు 
ఇట్లు
ఓ నాస్తిక శివ భక్తుడు


Rate this content
Log in

Similar telugu poem from Thriller