Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BETHI SANTHOSH

Thriller

4  

BETHI SANTHOSH

Thriller

మరణం అంచున ప్రాణం

మరణం అంచున ప్రాణం

1 min
295


నీ స్వరం వినాలేని 

నీ ముఖ కవళిక చూడలేని

నీ స్పర్శ తాకిడి కలగని 


మలినం అయిపోయే

జన్మ వ్యర్దం అయిపోయే


అలా ఇలా 

ఎలా ఇలా 

ఇలా అలా

ఎలా అలా


అనుకుంటూ ముందు కి సాగే e ప్రయాణపు బడలిక లో

ముళ్ళు ఉంటాయి అని తెలుసు కానీ


పూర్తి గా ముల్లోకాలే ముళ్ళు అవ్తాయి అని గుర్తించలేదు..


నీతో క్షణం ఏడబాటే బారం అయిన ఈ గుండె కి


సంపూర్ణ దూరం అంటే

మరణం అంచున్న జీవిస్తున్న

ప్రాణమే ఇకా సమాధానం...!


Rate this content
Log in

Similar telugu poem from Thriller