STORYMIRROR

BETHI SANTHOSH

Thriller

5  

BETHI SANTHOSH

Thriller

యుద్ధం - 3

యుద్ధం - 3

1 min
388

యుద్ధం -3 


(నేస్తమా ఆలస్యంగా చెప్తున్న)


పోరు మొదలు అనుకున్నాం 

మొదలు అయింది ;

అయితే ఈ సారి వచ్చిన కష్టం పేరు నక్క,వరసకి సింహం కి బావ మరిది కావడం తో 

ఎన్నడూ దగ్గరికి రాని నక్క సింహం దగ్గరికి వచ్చి..

రాజ్యం లో బాగం కోసం అడిగింది..అయితే గజరాజు ఇప్పుడు కష్టాల్లో ఉండనికి కారణం నక్క అని సింహం కి తెల్సు..


సింహం అన్నిటినీ నిదానంగా చూస్తూ గమనిస్తూ ఉండీ పోయింది.


ఓపిక అసలే లేని సింహం ఓపిక పట్టాల్సిన సమయం ఇది కావడం తో నిర్మలంగా ఉండి పోయింది..


అయితే ఎంతైనా సింహం కదా 


ఆ సింహానికి ఒక పులి పరిచయం అయింది.

పులి కదా కాస్త గండ్రింపు ఎక్కువ.


అన్ని ఉన్న అలుపు ఉన్నట్టే 

ఆ పులి కి ఉన్న కష్టం పేరు తొందర పాటు తో పాటు

ఎవరి మాటా వినకపోవడం .

పులి కి మంచి మనసు ఉండడం తో పులి కి సింహం అంతా తోడు ఉందాం అనుకున్న కుదరడం లేదు .

పులి కి కొడుకు ఉన్న కొడుకు కి రాజ్యం ఇవ్వడం ఇష్టం లేకపోవడం తో సింహం కదా.. కాని ఆ రాజ్యం పైన కూడా కన్ను వేసింది .

అయితే ఇక్కడ వచ్చిన కష్టం పేరు పులి కొడుకే..


నక్క తెలివా

పులి గండ్రిపా

సింహం ఓపిక నా


ఇక ముందు చూద్దాం!!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Thriller