Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BETHI SANTHOSH

Thriller

4  

BETHI SANTHOSH

Thriller

ఆడ జన్మ

ఆడ జన్మ

1 min
442


అయ్యో పాపం కదా 

పసి ఆడ మనసు అనే జాలి లేకుండా పోయిన సమాజపు నిర్లక్ష్యపు మానవ నవ సమాజపు పోకడను తెలియ చెప్పే అలోచన లేని బాధించి 

హింస పెట్టే ఈ లోకం లోకి వచ్చిన 

ఓ అబల 

ఓ స్త్రీమూర్తి నీకు సలామ్.


ఎక్కడికి వెళ్ళినా రక్షణ లేని జన్మ గా మారిన నీ జననం ,

మరణం గా మారే ఓ చెల్లి జాగ్రత!

సమాజ మనుగడ కోసం మీ విలువలు ను తాకట్టు పెట్టి బ్రతికే ఈ జనాల మధ్య

ఓ అక్క జాగ్రత!

నవ మాసాలు మోసి భూమి పైకి రావడానికి కారణం అయిన నీ పైమే దుశ్చర్య చేసే ఈ పాడు లోకం లో 

ఓ తల్లి జాగ్రత!!!


ఓ అమ్మ గా

ఓ చెల్లి గా

ఓ అక్క గా

ఓ బిడ్డ గా

ఓ కోడలి గా

ఓ స్నేహతురాలి గా


అన్ని విధాలుగా తోడుండే 

నవ యువ 

మహిళా నీకు పదాభి వందనం!!!!


Rate this content
Log in