చెలి చెక్కిలి రూపమా
చెలి చెక్కిలి రూపమా
నీ చేప కన్నుల చెక్కిలి
చిరు చెక్కిలి మరి వెకిలిగా చేసే నా హృదయ విదార స్పందన..
అలా జాలువారిన నీ వాలు కన్నుల చందమా
ఓ చెక్కిలి చెలి చిరు రూపమా
సంధ్య వెలుగుల చిరు నవ్వుకి మబ్బులే సిగ్గు పడి
వెళ్ళిన సూర్యుడికి నీ ముఖబింబమే
చంద్రబింబమై
చుంబన పరిచయం అయిన వేళ..
శుభ సాయంత్రం
ఓ చెలి చెక్కిలి రూపమా!!!
