STORYMIRROR

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

ద్విపదలు

ద్విపదలు

1 min
343


16 నా మనసద్ధంలో కనిపిస్తుంది...!

నీదేనేమో...ఆ ప్రతిబింబం...!!


17. కలగానే కరిగిపోతున్నావు...!

నీ జ్ఞాపకాలు మనసునెంత ముసిరినా...!!


18. ఊరించేవే ఊహలు...!

మనసుకు మేతలా...!!


Rate this content
Log in

Similar telugu poem from Fantasy