STORYMIRROR

THOUTAM SRIDIVYA

Classics Fantasy

4  

THOUTAM SRIDIVYA

Classics Fantasy

కొత్త దారి

కొత్త దారి

1 min
391

అమ్మ ఇస్తుంది జన్మ

అమ్మ పంచుతుంది ప్రేమ


రైతు ఆకలి తీరుస్తాడు

నీరు దాహం తీరుస్తూ మనసు ఉల్లాస పరుస్తోంది..


పువ్వు తమ పరిమళం ఇస్తూనే హాయి నీ పంచుతుంది.


కలం అక్షరాలను చల్లుతూ నే


నాలో కొత్త ఆలోచనల కు దారి తీస్తు


ఒక కవిత దారి తీస్తుంది


మిత్రమా!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics