STORYMIRROR

THOUTAM SRIDIVYA

Classics

4  

THOUTAM SRIDIVYA

Classics

నిజం - అబద్దం

నిజం - అబద్దం

1 min
178

సహాయం అనే పదానికి విలువ పడుతుందో


అనే అనుమానం వ్యక్తం అవుతున్న గణనియ సంఘటనలు జరుగుతున్న సమజాపు ప్రపంచం లో ఉన్నాం మనం...


ఇతరులకు చేసేది ఎది అయిన సాయమే కానీ!!!

అవసరం లో ఉన్నపుడు పొందే సాయానికి కృతజ్ఞత చెప్పక పోవడం ఎంత తప్పో


కష్టాల్లో సహాయం పొందిన వాడు

కృతజ్ఞత చెప్పకపోవడం అంతే తప్పు...


ఆపద లో ఉన్నపుడు వెన్ను నిలబడే వారే.


నిజమైన మిత్రులు .

నిజమైన స్నేహం అవుతాది.....


Rate this content
Log in

Similar telugu poem from Classics