ద్విపదలు
ద్విపదలు
1 min
309
ద్విపదలు
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
55. వికసిస్తూ ప్రతిరేయీ...!
నీకలల పూదోటలో నేనొక పుష్పాన్నయ్...!!
56. నీకై వెలుగివ్వాలనే...!
వేచివున్నా వెన్నెలకాంతినై...!!
57. కలలే అలలై...!
కొట్టుకొస్తూ కనులతీరానికి...!!