ద్విపదలు
ద్విపదలు
ద్విపదలు
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
100.ముసిరేసావు మనసంతా...!
జ్ఞాపకాలజల్లు కురుస్తుందందుకే...!!
101. పదాల్ని పోగేస్తున్నాను...!
నీపై నా భావాన్ని కూర్చుదామని...!!
102.నా నీడే నాకు ధైర్యం...!
అడుగడుగులో తోడై నాతోనే వస్తుందని...!!
