Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BETHI SANTHOSH

Fantasy

4  

BETHI SANTHOSH

Fantasy

అపురూపమైన నేస్తమా

అపురూపమైన నేస్తమా

1 min
352


విద్యార్థి లోకం లో మునిగిన ఓ నేస్తమా......


బహువిధ ప్రజ్ఞాశాలి అనిపించుకున్న బహు భాషా నేస్తమా!


సకల కళా అలవర్చుకోనీ 

అని కలలను సాకారం చేసుకున్న వీర వనిత లా!!


పిన్న వయసులోనే ఎవరెస్ట్ అధిరోహించిన నారిమని మరో రూపమా....


నీ గురించి నా కలం కి దొరికిన ఈ అదృష్టం నీ శతకోటి వందనాలు నేస్తమా!!


Rate this content
Log in

Similar telugu poem from Fantasy