శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి
Fantasy
ద్విపదలు
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
25. నేనుదయించాలేమో ఉషోదయమై...!
నీ మనసు చీకట్లను పారద్రోలేలా...!!
26. మనసుకంటూ ఉండదు తృప్తి...!
ఇష్టంలోనూ కష్టం కనిపిస్తుంటే..!!
27. భావాలు బతికేస్తూంటాయి...!
మనసును కాగితానికద్దితే...!!
ప్రేమ ప్రేమ
ప్రకృతి ప్రకృతి
జీవితం జీవితం
Love Love
Classics Classics
Romance Romance