శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి
Fantasy
ద్విపదలు
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
115. మనసు నిండదెందుకో...!
నువ్వెంత ప్రేమనింపినా...!!
116. నీ తలపే..!
నా శ్వాస...!!
117. జీవించాల్సిందే నిత్యం ..!
ఈకలల జీవితంలో ...!!
Love Love
Classics Classics
ప్రేమ ప్రేమ
జీవితం జీవితం
Romance Romance