STORYMIRROR

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

ద్విపదలు

ద్విపదలు

1 min
470

ద్విపదలు

-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


127. కలగన్నానెప్పుడో...!

నిజమవుతుందని ఈరోజైనా...!!


128.కావ్యంగా కదిలించావు..!

నీచేతి అక్షరాల్లో నన్నే నింపేస్తూ...!!


129. ఆపలేము మనసల్లరిని...!

సంతోషం ఉరకలేస్తే...!!


Rate this content
Log in

Similar telugu poem from Fantasy