STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

నా మాట

నా మాట

1 min
2

ఒక్క మాట వెయ్యి ఏనుగుల శక్తినిస్తుంది


ఒక్కమాటతో మనసు ముక్కలై

దిగంతలలోయలోకి కూరుకుపోతుంది


అందుకేనేమో దురానఉన్నానేస్తమా పలికే ఒక్కపలుకే

నన్నూ నా హృదయాన్ని సుతిమెత్తగా లాలించేది


నీ మాట నా మౌనపు నిర్లిప్తతల సమ్మెట ని

మౌనం ఒంటరిబాటసారిలాంటి దైన్యాన్ని

బ్రతుకు శ్వాసలో బారాన్నిస్తుంది 


నాకోసంవెయ్యి వేణువులు ఒక్కసారిగా మీటిన

వీనుల విందైన సంగీతం నీ మాట

హిమాలయాలని జలపతాలని

మలయమరుతలాన్ని నా దరిచేరుస్తుంది


నీ పలుకులు పండువెన్నెలని పంచి

పరవసిమ్పజేస్తుంది ఆ మాట

అందుకే అగు వరకునా శ్వాస

ఆపకు నేస్తమా నాతో మాట

కోపంలోనైనా అలకలోనైనా

మెచ్చుకోలుగానైనా మాటాడు నేస్తం !


దురాన ఉన్న ప్రణయమా

మాటివ్వు ప్రియతమా ఆపనని నీ మాట!

నా మాట .. నాకై నేనేసుకున్న పూలబాట!


Rate this content
Log in

Similar telugu poem from Romance