STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నేను

నేను

1 min
2


గమ్యం తెలియని నవాను..
గందర గోళ్ళని.. 
గతి తప్పిన జీవితాన్ని ...
వాడిపోయిన పూ బంతి ని...
తెగిన గాలిపటాన్ని...
చెదిరిన కలను...
మధ్యలో ఆగిపోయిన నడకను.. 
చిగురించని కొమ్మను...
అందరన్నా ఏ కాకి నీ...
జరిపడే కన్నీటి బొట్టును...
వెలుగు లేని చీకటిని...
మసిపోని గాయాన్ని...
శ్వాస లేని ఊపిరి నీ.....
మట్టిలో తొక్క బడిన రతి ముక్కను....
సవ్వడి లేని సముద్రపు అలను...
శబ్దం లేని వాన చినుకును...
మరచిపోని జ్ఞాపకాన్ని...
మతి మరుపు ఆలోచల్ని...
స్పర్శ తెలియని శరీరాన్ని...
చివరకు ఎవ్వరు పిలిచిన పలకని 
ఏంత ఎదురు చూసిన తిరిగి రాని దేహాన్ని.....

 


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar telugu poem from Classics