శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి
Fantasy
ద్విపదలు
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
127. నిజమై నిరూపించావు...!
కలలో కనుమరుగై... ఇలలో కనిపించి...!!
128. కలగన్నానెప్పుడో...!
నిజమవుతుందని ఈరోజైనా...!!
129.కావ్యంగా కదిలించావు..!
నీచేతి అక్షరాల్లో నన్నే నింపేస్తూ...!!
ద్విపద కవిత ద్విపద కవిత
ప్రేమ కవిత ప్రేమ కవిత
శివయ్య శివయ్య
ద్విపదలు ద్విపదలు
మనసు ఉప్పెనై ఉరిమింది నీకోసమే! వలపు వడివడిగా అడుగులు వేసింది నీకోసమే మనసు ఉప్పెనై ఉరిమింది నీకోసమే! వలపు వడివడిగా అడుగులు వేసింది నీకోసమే
ద్విపద ద్విపద
ప్రేమ ప్రేమ
Classics Classics
Love Love
ఫాంటసీ ఫాంటసీ
జీవితం జీవితం