STORYMIRROR

KANAKA ✍️

Romance Classics Fantasy

4  

KANAKA ✍️

Romance Classics Fantasy

రాధామాధవ 💞

రాధామాధవ 💞

1 min
285

తేజోమూర్తివై రాశీభూతమైన ,సౌందర్యముతో ముగ్ధమనోహరమై సింధూరయుక్తమైన నీముఖారవిందము ప్రేమ, కరుణ,ఆప్యాయత,ఔదార్యములమేళవించి దయనురంగరించి వజ్రవైఢూర్య మరకతమాణిక్య నీల,గోమేధిక,పుష్యరాగముల శోభలనధిగమించి దయాంతరంగవై అమ్రృతచూడ్కులతో దేదీప్యమానవై నాకు ధ్రృగ్దోచరమవ్వు దేవీ

రాగరంజితమైన నీ ప్రేమ అనురాగం నాదే కదా !

రాధా మాధవ రసరంజనీ మోహన రాగం నీవే ప్రియా 


Rate this content
Log in

Similar telugu poem from Romance