చెప్పవా ఇంకోక్కసారి
చెప్పవా ఇంకోక్కసారి
డే 5 ఒట్టేసి చెప్పవా
నా గుండె గవాక్షాల్లోనే కాదు
మూసిన నా కనురెప్పల పై కూడా
నీ మోహన రూపం కనువిందు చేస్తుంది
నిరంతర నీద్ర భంగం చేస్తున్నావు
కలలు రాని రాత్రి
నిన్ను తాకని తావు
నా కంటికి ,ఒంటికి లేవుగా
ఎంతైనా ఆ మాత్రం ప్రేమ ,
అనుబంధం ఉండదా ?
కలలో నా ఒంటి నిండా
నీ అధరాల ముద్రలే
ప్రతి ముద్రలో నీ ప్రేమ
నదిలా మారే కడలే...
ఒట్టేసి చెప్పవా ఇంకోక్కసారి
నాతో గొడవ పడను అని ..
రచన
KANAKA.Rk

