జీవితం
జీవితం
పుట్టినప్పుడు ఏడుస్తావు....
చనిపోయాక ఏడిపిస్తావు...
బంధాలుమరచి వెల్లుపోతావు....
ఎందరుఉన్న నిప్రయణంఆగదు....
నీతో ఎవరురారు...
ఎలావచ్చావో అలావెళ్లిపోతావు....
ఎందరు పిలిచిన పలకవు.....
ఎవరువచ్చి లేపినలేగవు.....
నిన్ను చూసి ఎంతమంది కన్నీరు పెట్టిన....
గుండెలు పగిలేలా రోడించిన....
అక్కడపడుకొని ఉన్ననువ్వు లెవలేని శవమై....
ఆగిపోయిన గుండేశబ్దం చనిపోయిననువ్వు.....

