STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రేమ విలువ

ప్రేమ విలువ

1 min
8

ప్రేమ విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా


ఆ ప్రేమ మనకు శాశ్వితంగా దురమినప్పుడు.


. ఒకరు మీద చచ్చేంత ప్రేమ ఉండటం గొప్ప కాదు.


చచ్చేంత వరకు ప్రేమించడం తనను సంతోషంగా చూసుకోవడం గొప్పు


పాత జ్ఞాపకాలతో, కొత్త సమస్యలతో అర్ధరాత్రి వరకు నిద్రలేకుండా,


అసలు అర్థం లేకుండా గడుస్తుంది నా జీవితం.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance