ఓ మనసా
ఓ మనసా

1 min

355
నా మనసే నీ మనసై
నీ మనసే నా మనసై
మనసూ మనసూ కలసి ఓ మమతై
నా మనసంతా నిండావే నా మనసా
నా మనసే నీ మనసై
నీ మనసే నా మనసై
మనసూ మనసూ కలసి ఓ మమతై
నా మనసంతా నిండావే నా మనసా