స్వార్థం
స్వార్థం
బ్రతుకు అర్థం తెలియని వ్యర్థ పదార్థం ఈ స్వార్థం
నేటి పుడమిపై పరుగులు తీస్తున్నది
జాలి,కరుణ లేని వేట కొడవలి వంటిది
అపకారానికి ఆత్మీయ సోదరి అది
ప్రతి వ్యక్తి సంపాదించవలసిన ధనం కాదు
విసర్జించవలసిన మలం ఈ స్వార్థం...
బ్రతుకు అర్థం తెలియని వ్యర్థ పదార్థం ఈ స్వార్థం
నేటి పుడమిపై పరుగులు తీస్తున్నది
జాలి,కరుణ లేని వేట కొడవలి వంటిది
అపకారానికి ఆత్మీయ సోదరి అది
ప్రతి వ్యక్తి సంపాదించవలసిన ధనం కాదు
విసర్జించవలసిన మలం ఈ స్వార్థం...