నిరాశ
నిరాశ
వేయి కన్నులతో వేచి ఉన్నప్పుడు వేసే ప్రతి అడుగు వేయాలనే అనిపిస్తుంది
కోటి ఆశలతో ఎదురుచూస్తున్నపుడు కోరే ప్రతీదీ కావాలనే అనిపిస్తుంది
కానీ, ఒక్కసారి కోరుకున్నది కోల్పోతే మాత్రం కోరిక కోరాలంటేనే భయమేస్తోంది....