మంచి చెడులు ముసుగులు మాత్రమే
మంచి చెడులు ముసుగులు మాత్రమే
నిజం ఎప్పుడూ ఒంటరిదే..
కాలం ఎంతటివారినైనా తప్పుగా చిత్రీకరిస్తుంది..
ఒక్కోసారి కఠినమైన కాలానికి మనిషి తెలీకుండానే తప్పుగా నిలుస్తాడు..
నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్దం ప్రపంచం మొత్తం విస్తరిస్తుంది...
ఆ కఠినమైన కాలం మనిషిని బలహీనంగా మారుస్తుంది కానీ బలం గా మారే ఇంకో అవకాశం వెతికే ఆలోచనతోనే ముందుకు సాగాలి..
ఇది కాలం రాసే కథనం.. బాధ, ప్రేమ, పశ్చాత్తాపం,క్రోధం, మదమాత్సర్యాలు తో నిండిన మనిషి జీవితం
