కష్టం
కష్టం


అనుకోకుండా వచ్చే అతిథి లాంటిది
దీన్ని ఇష్టపడితే మన బానిస అవుతుంది
లేకుంటే మనల్ని తన బానిస చేస్తుంది
ఎదిగే ప్రతి ఎద వెనుక ఉంటుంది
జరిగే ప్రతి గాథ వెనుక ఉంటుంది
కదిలే ప్రతి కన్నీటి బొట్టుతో కలిసి ఉంటుంది
ఇది నిన్ను చేరిందని బాధ పడకు
గెలుపుకు మార్గాన్ని చూపే పోరాటాన్ని నీకు అందించినందుకు గర్వించు...