STORYMIRROR

GONUGUNTLA SAI SUBRAHMANYESWARARAO

Romance

5.0  

GONUGUNTLA SAI SUBRAHMANYESWARARAO

Romance

నీవెంటే నేను

నీవెంటే నేను

1 min
564


నీ జీవితానికి తోడునై

నీ వెలుగులో నీడనై

నీ ఆశకి శ్వాసనై

నీ హృదయానికి కవచమై

నీలో మమతని మధురంగా పంచుకునే ప్రేమికుడినై

నా ప్రాణాన్ని నీకై అర్పించే ఓ ప్రణయాన్నై

నీలో చిరునవ్వుని పెంచే కాంతి దీపాన్నై

నిలిచిపోతాను నిశి రాత్రిలో వెలిగే ఆ దీపంలా నీవెంటే....



Rate this content
Log in