జాలి లేని ప్రేయసి ఆ జాగేలనో మరి నీకు జాబిలి జారిపోక ముందే కనిపించు నాకు జాలి లేని ప్రేయసి ఆ జాగేలనో మరి నీకు జాబిలి జారిపోక ముందే కనిపించు నాకు
బ్రతుకు అర్థం తెలియని వ్యర్థ పదార్థం ఈ స్వార్థం బ్రతుకు అర్థం తెలియని వ్యర్థ పదార్థం ఈ స్వార్థం