అలలు నింగిని చేరునా!
అలలు నింగిని చేరునా!


ఎగిసే అలలు, నింగిని చేరునా....
ఎగిసే మనసు, అదుపులోకి వచ్చునా...!
పారే నీరు, తిరిగి వచ్చునా....
వీడే ప్రాణము, మళ్ళీ చేరునా...!
ఎగిసే అలలు, నింగిని చేరునా....
ఎగిసే మనసు, అదుపులోకి వచ్చునా...!
పారే నీరు, తిరిగి వచ్చునా....
వీడే ప్రాణము, మళ్ళీ చేరునా...!