నా స్వప్నం అనుకోన
నా స్వప్నం అనుకోన


నిను కలవడం, నా స్వప్నం అనుకోన....
నిను నమ్మడం, ఒక శాపం అనుకోన...!
నిను నేననుకోవడం, నా బ్రమ అనుకోన....
నిను వీడటం, ఒక ప్రారంభం అనుకోన...!
నిను కలవడం, నా స్వప్నం అనుకోన....
నిను నమ్మడం, ఒక శాపం అనుకోన...!
నిను నేననుకోవడం, నా బ్రమ అనుకోన....
నిను వీడటం, ఒక ప్రారంభం అనుకోన...!