I'm Ysurya and I love to read StoryMirror contents.
నీవే నా హృదయం చేరావే.... నీవే నా హృదయం చేరావే....
కనుపాపలు ఆకాశాన్ని తలపిస్తున్నాయి.... కనుపాపలు ఆకాశాన్ని తలపిస్తున్నాయి....
ఆకాశంలో తారవో, నీటిలో చేపవో.. ఆకాశంలో తారవో, నీటిలో చేపవో..
కురిసే చినుకులు నన్నే కాల్చేస్తున్నాయే కురిసే చినుకులు నన్నే కాల్చేస్తున్నాయే
సంద్రాన్ని దాటేస్తా, నిను చేరడానికి.... గగనాన్ని చుట్టేస్తా, నిను గెలవడానికి సంద్రాన్ని దాటేస్తా, నిను చేరడానికి.... గగనాన్ని చుట్టేస్తా, నిను గెలవడానికి
నాలో ఆవేదన ఉరుముల అలజడాయెనే.... నాలో ఆవేదన ఉరుముల అలజడాయెనే....
నిను కలవడం, నా స్వప్నం అనుకోన.... నిను నమ్మడం, ఒక శాపం అనుకోన.. నిను కలవడం, నా స్వప్నం అనుకోన.... నిను నమ్మడం, ఒక శాపం అనుకోన..
చేపల వంటి కళ్ళు మాత్రమే నీవనుకున్న, సముద్రమే నీవేలే...! చేపల వంటి కళ్ళు మాత్రమే నీవనుకున్న, సముద్రమే నీవేలే...!
ఎగిసే అలలు, నింగిని చేరునా.... ఎగిసే మనసు, అదుపులోకి వచ్చునా...! ఎగిసే అలలు, నింగిని చేరునా.... ఎగిసే మనసు, అదుపులోకి వచ్చునా...!
ఎగిసే అలవే నీవే.... కురిసే చినుకు నీవే. ఎగిసే అలవే నీవే.... కురిసే చినుకు నీవే.