సంద్రాన్ని దాటేస్తా....
సంద్రాన్ని దాటేస్తా....

సంద్రాన్ని దాటేస్తా, నిను చేరడానికి....
గగనాన్ని చుట్టేస్తా, నిను గెలవడానికి....
కాలాన్ని ఆపేస్తా, నీతో ఉండటానికి....
ప్రాణాన్ని అడ్డేస్తా, నీతో ప్రయాణానికి....
సంద్రాన్ని దాటేస్తా, నిను చేరడానికి....
గగనాన్ని చుట్టేస్తా, నిను గెలవడానికి....
కాలాన్ని ఆపేస్తా, నీతో ఉండటానికి....
ప్రాణాన్ని అడ్డేస్తా, నీతో ప్రయాణానికి....