ఆకాశంలో తారవో....
ఆకాశంలో తారవో....
ఆకాశంలో తారవో, నీటిలో చేపవో....
ఆనందంలో నవ్వువో, సముద్రంలో ముత్యాణివో....
ఈ జన్మలో వరమో, గత జన్మ పుణ్యమో....
ఎగిసే ఆశావో, ఎదిగే బంధానివో....
ఆకాశంలో తారవో, నీటిలో చేపవో....
ఆనందంలో నవ్వువో, సముద్రంలో ముత్యాణివో....
ఈ జన్మలో వరమో, గత జన్మ పుణ్యమో....
ఎగిసే ఆశావో, ఎదిగే బంధానివో....